డిసెంబర్ 06 అంబేడ్కర్ గారి వర్థంతిన మా బృందంతో చేనిగుంటలో రోడ్డును క్లీన్ చేసి, సామియానా వేసి. అనంతరం స్కూలు పిల్లలను అక్కడకు తీసుకు వచ్చి అంబేడ్కర్ గారి గురించి ఉపధ్యాయరాలైన ధనలక్ష్మి గారు ఉపన్యాసం ఇచ్చారు. అనంతరం విధ్యార్థులకు మరియు అంగన్వాడీ పిల్లలకు స్వీట్స్ అందించాము. ఈ కార్యక్రమంలో తుమ్మ చెంగయ్య, చంద్ర బాబు, మహేష్, మునిశేఖర్, ప్రతాప్ పాల్గొన్నారు.